ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ..

by Sumithra |
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా దిశ..
X

దిశ, మల్లాపూర్ : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా "దిశ" దిన పత్రిక ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కృషి చేస్తుందని మల్లాపూర్ ఎమ్మార్వో వీర్ సింగ్ అన్నారు. ఈ మేరకు మల్లాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో దిశ 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశ డిజిటల్ మీడియాలో కొత్త ఒరవడిని సృష్టించిందని అన్నారు.

దిశ యాజమాన్యానికి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొత్త ధాం రాజ్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలేటి మహేష్ రెడ్డి, దిశ రిపోర్టర్ సింగిరెడ్డి అశోక్ రెడ్డి, ప్రజా జ్యోతి రిపోర్టర్ రాజేష్, నినాదం రిపోర్టర్ మధుకర్, ప్రజాకలం రిపోర్టర్ బద్దం రాంచందర్, ఆంధ్రప్రభ రిపోర్టర్ మల్లేష్, ప్రజా పక్షం రిపోర్టర్ రంజిత్, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్ఐలు రాజేష్, సురేష్, నాయకుడు బద్దం కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed