- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంపీఎల్ కొత్త జెర్సీల విడుదల..
by Aamani |
X
దిశ,రామకృష్ణాపూర్: మంచిర్యాల ప్రీమియర్ లీగ్-2025 క్రికెట్ మ్యాచ్ సీజన్ -2 ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది.గురూస్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సంబంధించిన కొత్త జర్సీలను మంగళవారం అట్టహసంగా అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్,ఎండి పిల్లి రవి లు విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల ప్రీమియర్ లీగ్-2025 క్రికెట్ మ్యాచ్ సీజన్ -2 ఈ నెల 8నుంచి 16 వరకు పట్టణంలోని శివాజీ స్టేడియంలో జరుగానున్నట్లు తెలిపారు. ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ని విజయవంతం చేయాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న గురూస్ క్రికెట్ అకాడమీని అభినందించారు.
Advertisement
Next Story