- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇట్స్ అఫీషియల్: సూర్య ‘రెట్రో’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ట్వీట్ వైరల్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya), యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro). కార్తిక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింమ్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే వచ్చిన లుక్స్, వీడియో గ్లింప్స్(Video Glimps) ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ అంశాలతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీని రివీల్ చేస్తూ చిత్రబృదం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఇక ఈ విషయం తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.