- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జీసీసీ మేనేజర్ బొజ్జ నాయక్ సస్పెన్షన్
by Sridhar Babu |
X
దిశ, ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలోని జీసీసీ మేనేజర్ బొజ్జ నాయక్ ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జీసీసీ సంబంధించిన సరుకులను కాగజ్ నగర్ లోని ఓ ఇంట్లో దింపుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టగా జీసీసీ సామాగ్రి పక్కదారి పట్టిస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దాంతో పీఓ ఆయన్ను సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Next Story