- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
by Sumithra |
X
దిశ, మామడ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిషన్ రావ్ పేట్ గ్రామంలో చెరువు కట్ట మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూపాయలు 56 లక్షల 80,000 లతో ఈ పనులను చేపడుతున్నామని, మూడు నెలల్లో పనులను పూర్తి చేయాలన్నారు.
రైతు బీమా, రైతుబంధు పథకాలు ప్రవేశపెట్టడంతో రైతులకు లబ్ధి చేకూరుతుందని, ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి పనులు కంటికి కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి కైలాస్, నాయకులు రామ్ కిషన్ రెడ్డి, మహేందర్, కిష్ణు నాయక్, రేఖా నాయక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story