- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- వీడియోలు
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
AP News:‘పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’.. సీపీఐ డిమాండ్
దిశ, నరసరావుపేట: రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 18వ తేదీన సచివాలయం దగ్గర సీపీఐ మరియు బీకేఎంయు ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని 14వ వార్డులలో శుక్రవారం ఇళ్ల స్థలాల అర్జీలను పేదలకు రాయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఆ వాగ్దానాల్ని తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వాటిలోని పేదల చేత అర్జీలను పూర్తి చేయించారు. కార్యక్రమంలో సీపీఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, సిపిఐ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వెంకటేశ్వర్లు, ఎస్కచిన్న సైదా, షేక్. ఆదంబి, టి. రత్నకుమారి, ఎస్.కె. గౌస్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.