- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణహిత నది సరిహద్దుల్లో ఏనుగు సంచారం
by Aamani |
X
దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట రేంజ్ లోని ప్రాణహిత సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఏనుగు సంచరిస్తుంది. కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలోని పెంచికలపేట రేంజ్ పరిధిలో మురళి గూడెం దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది. ముసలమ్మ గుట్ట ప్రాంతంలో ఏనుగు సంచరించడంతో కమ్మరగాం ,మురళి గూడ వెళ్లే ప్రజలు భయాందోళన గురవుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహించే ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తుంది. ప్రాణహిత నది గుండ ఏనుగు మహారాష్ట్రకు దాటే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగు ఇలాంటి హాని తల పెట్టకపోతే సురక్షితంగా మహారాష్ట్రకు ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story