- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > బాసర అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బాసర అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
by Aamani |
X
దిశ,భైంసా : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు స్వాగతం పలికి, మనవడు శ్రీరామ దేవద్ర్ రెడ్డి కి ఆలయ స్థానాచార్యులు చే అక్షర శ్రీకారం నిర్వహించారు. అనంతరం అమ్మవారి గర్భాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు కుంకుమార్చన నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.వీరి వెంట స్థానిక ఎమ్మార్వో ,పోలీస్ సిబ్బంది దేవస్థాన వైదిక పరిపాలన సిబ్బంది ఉన్నారు.
Advertisement
Next Story