- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'10 శాతం గిరిజన రిజర్వేషన్ లను వెంటనే అమలు చేయాలి'
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి వెంటనే అమలు చెయ్యాలని గిరిజన విద్యార్ధి విభాగం డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం గన్ పార్క్ వద్ద గిరిజన విద్యార్థి విభాగం నాయకుడు శ్రీను నాయక్ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. 2014 రాష్ట్ర పునర్ వ్యవస్తీకరణ చట్టం ప్రకారం కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా గిరిజన విద్యార్థుల ద్వారా ప్రధానికి వెయ్యి పోస్ట్ కార్డులు పంపుతామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాలేజీ, స్కూల్, యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేస్తూ రావాల్సిన రిజర్వేషన్ లు, వర్సిటీ ని సాధించుకుంటామన్నారు.
Advertisement
Next Story