- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేషన్ డీలర్లకు శుభవార్త
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కంది పప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు.. రూ. 36.36 కోట్ల కమీషన్ విడుదల చేసినట్టు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా నిత్యావసరాలను పంపిణీ చేశామని, వాటికి సంబంధించిన కమిషన్ డీలర్లకు ఇచ్చినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఒకటీ రెండు రోజుల్లో జిల్లా మేనేజర్ కార్యాలయం నుంచి నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో కమీషన్ జమ చేస్తామన్నారు. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసలు చొప్పున కమీషన్ చెల్లింపు చేస్తున్నామని తెలిపారు.
Advertisement
Next Story