- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్లరాముకు తప్పిన ప్రమాదం
X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనిగండ్లరాము(TeluguDesam Party MLA Venigandla Ramu)కు ప్రమాదం తప్పింది. టీడీపీ ముఖ్య నేతలు, అనుచరులతో కలిసి ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని ఘటన ఎదురైంది. ఆస్పత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. లోపల అరగంటకు పైగా ఇబ్బందులు పడ్డారు. ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది.
అయితే లిఫ్ట్ ఓపెన్ టాప్ కావడంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా గుడివాడ (Krishna District Gudivada)నియోజకవర్గంలో జరిగింది. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సేఫ్‌గా బయటకు వచ్చారని తెలియడంతో నియోజకవర్గం టీడీపీ నేతలు ఊపరిపీల్చుకున్నారు.
Advertisement
Next Story