గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-12-28 07:18:43.0  )
గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: న్యూ ఇయర్ వేడుకులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు పూర్తి అనుమతి ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలకు డిసెంబర్ 31న అర్థరాత్రి 12 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. బార్స్, ఈవెంట్స్, టూరింజ హోటల్స్ కు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది.

Read more:

డబుల్ డెక్కర్ బస్సులపై ఆర్టీసీ కీలక నిర్ణయం.. త్వరలో నగరంలో చక్కర్లు!

వాట్సాప్‌లో గూగుల్ మ్యాప్ తరహా ఫీచర్..!

Advertisement

Next Story

Most Viewed