తెలంగాణ కాంగ్రెస్ నేతకు కరోనా

by vinod kumar |
తెలంగాణ కాంగ్రెస్ నేతకు కరోనా
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ నేతకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ఒంటి నొప్పులు, రుచి, వాసన కోల్పోవడంతో అనుమానం వచ్చిన నారాయణరెడ్డి నగరంలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం తన ఆరోగ్య నిలకడగా వైద్యులు వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి సామాజిక వ్యాప్తి దశకు చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story