- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీశ్ రావుకు కీలక బాధ్యతలు.. అందుకేనా..?
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను, మెరుగైన సౌకర్యాలను, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ప్రత్యేక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన నియమించిన వైద్యారోగ్యశాఖ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా నియమించారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని వైద్య సేవలను అధ్యయనం చేయాల్సిందిగా క్యాబినెట్ ఆదేశించింది. వీటితో పాటు పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని క్యాబినెట్ సూచించింది.
Advertisement
Next Story