- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రెడిట్ కార్డ్ లిమిట్‌కు మించి వాడుకోవచ్చా..ఆర్‌బీఐ ఏం చెప్తోంది?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం అనేది విపరీతంగా పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.షాపింగ్ చేయడానికి, ఏదైనా ఫర్నిచర్ కొనుగోలు చేసే సమయంలో, ఆన్ లైన్ కొనుగోళ్లకు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డుతో ఈజీగా చేయోచ్చు. అందువలన ఇప్పుడు డెబిట్ కార్డుకు మించి క్రెడిట్ కార్డు లావాదేవీలు జరుగుతున్నాయి. అంతే కాకుండా క్రెడిట్ కార్డు మీద ఆఫర్లు, రివార్డ్స్ లభించడంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు.
అయితే కొంత మందికి తక్కువ లిమిట్‌తో క్రెడిట్ కార్డు లభిస్తుంటుంది. దీంతో లిమిట్ అయిపోయినా కార్డు వాడుతుంటారు. అయితే దీనిపై ఆర్‌బీఐ ఎలాంటి రూల్ తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం.క్రెడిట్ కార్డు హోల్డర్లు క్రెడిట్ లిమిట్స్‌కి మించిన ట్రాన్సాక్షన్‌లకు స్పష్టమైన అంగీకారం అందించాలని ఆర్ బీఐ పేర్కొంది. ఓవర్‌లిమిట్ ట్రాన్సాక్షన్‌లను అనుమతించే ముందు కార్డు,జారీదారులు కార్డు హోల్డర్ల నుంచి ముందస్తు అనుమతి పొందాలంట, అలానే కార్డు హోల్డర్లకు డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఓవర్‌లిమిట్ సౌకర్యాలను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే అవకాశం ఉంది. దీంతో స్పెండింగ్‌పై ఎక్కువ నియంత్రణ ఉంటుంది.