- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
i Bommaలో సరికొత్త ఫీచర్.. సింగిల్ క్లిక్‌తో ఈజీగా మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు!
దిశ, ఫీచర్స్: సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన యాప్ అంటే ఐబొమ్మనే. కరోనా వచ్చినప్పటి నుంచి థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం చాలా మంది తగ్గించారు. ఎక్కువగా ఓటీటీ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు వారు మాత్రం ఏ కొత్త సినిమా వచ్చినా వారు ముందుగా ఓపెన్ చేసే యాప్ ఏదైనా ఉన్నదా అంటే ఐ బొమ్మనే. మంచి క్వాలిటీతో ఇందులో మనం ఈజీగా సినిమాను డౌన్‌లోడ్ చేసుకొని చూడవచ్చును. అయితే ఇటీవలన ఈ వెబ్ సైట్ సెక్యూరిటీ కారణంగా ఆ ఆప్షన్‌ను తొలిగించింది. దీంతో సినిమా లవర్స్ మూవీ డౌన్‌లోడ్ కోసం ఇతర వెబ్ సైట్ వైపు మొగ్గు చూపుతున్నారు.
కాగా, తాజాగా ఐ బొమ్మ తమ యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో సింగిల్ క్లిక్‌లోనే ఈజీగా మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
ముదుగా గూగుల్‌లో i bomma అని టైప్ చేయాలి.
i bomma వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది
సింగిల్ క్లిక్ చేయగానే మరో పేజీ వస్తుంది, అందులో కొత్త సినిమాలు కనిపిస్తాయి. ట్రైలర్ తోపాటు మొబైల్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది.
దాన్ని క్లిక్ చేస్తే మరో పేజీ వస్తుంది.
అందులో పసుపు రంగులో పెద్ద బటన్ (ఎంటర్) కనిపిస్తుంది.
వెంటనే ఎంటర్ బటన్ పై ప్రెస్ చేయాలి, దీంతో మరో పేజీ ఓపెనవుతుంది.
T&C నేను అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయాలి.
ఇలా చేసిన తర్వాత మరో 30 సెకన్లు వెయిట్ చేస్తే, వీనస్, ఎర్త్ అనే రెండు సర్వర్లు కనిపిస్తాయి.
ఇందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఎంచుకున్న సినిమా చాలా సులభంగా ఐదు నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.