- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరిక్షం నుంచి వస్తున్న 2,000 కేజీల టమాటాలు
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: అంతరిక్షంలోని ISS మినియోచర్ గ్రీన్ హౌస్ ప్రయోగశాలలో పండించిన టమాటాలు ఈరోజు భూవి మీదకు రానున్నాయి. అంతరిక్షంలోని ISS మినియోచర్ గ్రీన్ హౌస్ ప్రయోగశాలలో పండించిన టమాటాలు ఈరోజు భూవి మీదకు రానున్నాయి.స్పేస్ ఎక్స్ సీఆర్ఎస్-27 కార్గో ద్వారా ఆ టమోటాలు నేలపై వాలనున్నాయని నాసా ప్రకటించింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సుమారు రెండు వేల కిలోల బరువు ఉన్న వస్తువుల్ని తీసుకురానున్నారు వ్యోమగాములు. అంతరిక్ష కేంద్రంలోని మీనియోచర్ గ్రీన్‌హౌజ్ ల్యాబ్‌లో టమోటాలను పండించారు. ఈ పంటకు 90-100 రోజులు టైం పట్టిందని పేర్కొంది. వాటిలోని న్యూట్రీషనల్ విలువల్ని కూడా పరీక్షించామంది. ఈ ప్రయోగంతో అంతరిక్షంలో మొక్కలు పెరిగే సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది.
Advertisement
Next Story