- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నియంత పాలనకు నిదర్శనం : యనమల
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు, దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్‌పోర్టులోనే బైఠాయించి చంద్రబాబు నిరసన తెలిపారు. దీనిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ.. ఎయిర్‌పోర్టులోచంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికం అన్నారు. ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడం అంటే.. పౌర స్వేచ్చను హరించడమే అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ఎక్కిడకైనా వెళ్లొచ్చు అని వెల్లడించారు.
Advertisement
Next Story