దీక్షకు కూర్చుంటా అంటే ఎందుకంత భయం?

by srinivas |
దీక్షకు కూర్చుంటా అంటే ఎందుకంత భయం?
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ‘‘మీ బూతుల మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కూర్చుంటా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. టచ్ చేస్తామని సవాల్ చేసి ఒక్కడి కోసం వేలమంది పోలీసులను పంపిస్తావా అంటూ నిలదీశారు. మీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు ప్రజలు భయపడరని తెలిపారు. ప్రజాబలాన్ని అధికార దుర్వినియోగంతో అడ్డుకోలేరని తెలుసుకోండి’’ అని దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

Advertisement

Next Story