- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టనర్‌తో రొమాన్స్‌కు వెల్‌కమ్ చెప్తున్న తాప్సీ
దిశ, సినిమా : బ్యూటిఫుల్ తాప్సీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘లూప్‌లపేట’ నుంచి అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఇంతకు ముందు హీరోయిన్ తాప్సీ(సావి), హీరో తాహిర్ రాజ్ భాసిన్(సత్య)ల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను సెపరేట్‌గా రివీల్ చేసిన టీమ్.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో న్యూ స్టిల్ రిలీజ్ చేసింది. లవ్ అండ్ రొమాన్స్ ప్రజెంట్ చేస్తున్న పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన తాప్సీ.. క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్ గురించి వివరించింది. ‘సత్యకు లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్.. నేను(సావి) అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు తన ప్రేమను పొందేందుకు ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటున్నాను. లైఫ్‌ను ఇలా ఆస్వాదించేందుకు ఇద్దరం అలవాటు పడిపోయాం. అందుకే ఒకరికొకరం పెయిన్ కిల్లర్స్‌గా మారిపోయాం. ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్‌లో ఉండే వారి ప్రపంచానికి స్వాగతం’ అంటూ పోస్ట్ పెట్టింది.
Satya ke liye, it was love at first fight. Aur main… Main bahut bhaag chuki thi. Ab bas paaon tikaana chahti thi.
Life se maar khaane ki humein aadat
ho gayi thi. Isiliye humne ek dusre ko hi, apna pain killer bana liya.
Enter their world of fire n ice ! #LooopLapeta pic.twitter.com/oUV9cvYm2S— taapsee pannu (@taapsee) February 16, 2021
సావి, సత్యల రొమాన్స్ డ్రామా ‘లూప్‌లపేట’ ప్రేక్షకులను కట్టిపడేసేలా కనిపిస్తుండగా.. పంచి, మోడ్రన్ స్టోరీగా వస్తున్న సినిమా రొమాన్స్ కూడా పంచబోతోందని తెలుస్తోంది. ఆకాశ్ భాటియా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను 2021లో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్.