అట్ల మేం చెప్పం: సుప్రీంకోర్టు

by Anukaran |
అట్ల మేం చెప్పం: సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: పీఎం కేర్స్ ఫండ్ ను ఎన్డీఆర్ఎఫ్ కు బదిలీ చేయాలన్న పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పీఎం కేర్స్ ఫండ్ ను ఎన్డీఆర్ఎఫ్ కు బదిలీ చేయాలని మేం చెప్పాలని తేల్చి చెప్పింది. అలా బదిలీ చేయాలన్న కచ్చితమమైన నియమేమీ లేదన్నది. ఎన్డీఆర్ఎఫ్ కు వ్యక్తులు, సంస్థలు సహకారం అందించవచ్చని, ఇందుకోసం చట్టబద్ధమైన అవరోధాలేమీ లేవన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

Next Story