- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజాసింగ్‌కు శ్రీశైలం ఈవో కౌంటర్
X
దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయ ఈవో కేఎస్ రామారావు కౌంటర్ ఇచ్చారు. ఆలయ పరిధిలో అన్యమతస్తులకు గతంలోనే షాపులు కేటాయించారని, వారి దుకాణాలను తొలగించేందుకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. అన్యమతస్తుల షాపుల తొలగింపు విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా, శ్రీశైలంలో అన్యమతస్తులు ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని, గంటామఠం పునర్నిర్మాణం పనుల్లో బంగారం, వెండి నాణేలు లభ్యమయ్యాయని వజ్రాలు, వైడూర్యాలేమీ దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మల్లన్న సన్నిధిలో అన్యమతస్తుల ప్రమేయం పెరిగిపోతుందని, వారికే ఉద్యోగాలు కల్పిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story