WTC Final 2023: శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీ..

by Vinod kumar |
WTC Final 2023: శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: WTC Final 2023లో భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. స్టార్‌ బ్యాటర్లంతా విఫలమైన శార్దూల్‌ ఠాకూర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడి 108 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌ కెరీర్‌లో ఇది నాలుగో టెస్టు హాఫ్‌ సెంచరీ. ప్రస్తుతం టీమిండియా 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.

Advertisement

Next Story