- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పారిస్ కోర్టులో వినేష్ కు నిరాశ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు పారిస్ కోర్టులో నిరాశ ఎదురైంది. వినేష్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా అనుకున్నప్పటికీ కాస్ తీర్పు మరోలా ఇచ్చింది. పారిస్ ఒలంపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకున్న భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. తన అనర్హతను సవాల్ చేస్తూ వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బీట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) కు వెళ్ళగా.. అనేక విచారణల అనంతరం ఈరోజు కాస్ తుది తీర్పు వెల్లడించింది. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం వినేష్ అనర్హత సబబే అంటూ, తనని సిల్వర్ మెడల్ కు సిఫార్సు చేయలేమని, వినేష్ అప్పీల్ ను కాస్ కొట్టివేసింది.
Next Story