- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ధోనీని ప్రశంసలతో ముంచెత్తిన సన్నీ..

X
దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్ లో అతడిని మించిన నాయకుడు లేడని అన్నాడు. ఎం.ఎస్ మరోసారి కప్ గెలవగలడనే వాస్తవం అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. ఈ ఐపీఎల్ లో గుజరాత్ బెస్ట్ టీం అని, కానీ ధోనీ కోసం తన హృదయం చెన్నై గెలవాలని కోరుకుంటుందని తెలిపారు. ముంబై తర్వాత తన హృదయానికి అత్యంత చేరువైన ఫేవరెట్ టీం చెన్నై అని గవాస్కర్ వెల్లడించారు.
Next Story