Shikhar Dhawan: అర్థసెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్..

by Mahesh |   ( Updated:2022-11-25 04:57:24.0  )
Shikhar Dhawan: అర్థసెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ న్యూజిలాండ్ టూర్‌లో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఈ రోజు ఉదయం ఆక్లాండ్ ఈడెన్ పార్క్‌లో ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, గిల్.. మంచి శుభారంభం అందించారు. భారత కెప్టెన్ శిఖర్ ధావన్.. అర్థ సెంచరీ చేశాడు. మరో పక్క గిల్ కూడా మంచిగా రాణిస్తుండటంతో.. భారత్ 100 పరుగుల పర్ట్‌నర్షిప్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం భారత్ 22 ఓవర్లు ముగిసేసరికి 112 పరుగులు చేశారు.

Advertisement

Next Story