శివుడు ఆకారంలో క్రికెట్ స్టేడియం..

by Vinod kumar |
శివుడు ఆకారంలో క్రికెట్ స్టేడియం..
X

దిశ, వెబ్‌డెస్క్: కాశీలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. శివుడు ఆకారంలో కాశీలో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ స్టేడియానికి సెప్టెంబర్ 23వ తేదీ ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది. శివుడి థీమ్‌తో స్టేడియాం ఏర్పాటు కానుండగా.. డోమ్ ఢమరుకంలా, ఫ్లడ్ లైట్స్ త్రిశూలంలా, ఎంట్రన్స్ డిజైన్ బెల్పాత్రా మొక్కలతో ఉండనుంది. ప్రేక్షకుల కోసం గంగా ఘాట్ మెట్ల వంటి సీటింగ్ ఉండనుంది. 31 ఎకరాల్లో 30,000 కెపాసిటీతో రూ. 400 కోట్ల వ్యయంతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 400 కోట్ల రూపాయలతో.. 30 వేల ప్రేక్షకులు కూర్చునే విధంగా డిజైన్ చేసినట్లు సమాచారం. మొత్తం 31 ఎకరాల విస్తీర్ణంలో.. ఏడు పిచ్‌లు తయారు చేస్తున్నారంట.

Advertisement

Next Story

Most Viewed