- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు : కలెక్టర్ జితేష్ వి. పాటిల్
by Aamani |
X
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఇప్పటికే జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.పొలం పనులకు వెళ్లే రైతులు , బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండరాదని , వర్షాలు పడే సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకి, స్తంభాలకి సమీపంలో ఉండకూడదని సూచించారు.ప్రయాణాలు చేసేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ తెలిపారు .
Advertisement
Next Story