- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ananya Nagalla: ‘పొట్టేల్’ నైజాం రైట్స్ వాళ్లకే.. హైప్ పెంచేస్తున్న పోస్టర్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) ‘వకీల్ సాబ్’ చిత్రంతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా ‘పొట్టేల్’ (Pottel) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. సాహిత్ మోత్కురి దర్శకత్వంలో వస్తు్న్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ హీరోగా నటిస్తున్నాడు.
ఎన్‌ఐఓస్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి (Nishank Reddy), ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై సురేష్ కుమార్ (Suresh Kumar) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. ‘పొట్టేల్’ నైజాం రైట్స్‌ను మైత్రీ మూవీ డిస్టిబ్యూటర్స్ (Distributors) సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గాా అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.