- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా బెల్లం పటిక పట్టివేత..ద్విచక్ర వాహనం సీజ్
దిశ, హుజూర్ నగర్ : అక్రమంగా భారీగా రవాణా చేస్తున్న బెల్లం పటికను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన సంఘటన జిల్లా గరిడేపల్లి మండలంలోని శీతల తండా వద్ద పట్టుకున్నట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ జి.నాగార్జున రెడ్డి శనివారం విలేకరులకు తెలిపారు. ఎక్సైజ్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన కంకిపాటి శివ గోవిందు నల్గొండ పట్టణంలోని హైదర్ గూడ చెందిన జాకీర్ పాషా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్ కు చెందిన ఒగ్గు బాలకృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు తమ ద్విచక్ర వాహనం హోండా యాక్టివ్ తో పాటు గూడ్స్ క్యారియర్ టాటా ఇంట్రా పై సుమారు 20.26 క్వింటాళ్ల బెల్లం 1 క్వింటా పటికను హైదరాబాద్ నుంచి గరిడేపల్లి మండలంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. శీతల తండా వద్ద పట్టుకొని ఆ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి బెల్లం పటికను స్వాధీన పరచుకొని రెండు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెన్నెల సిబ్బంది నాగయ్య, నాగరాజు, రవి కుమార్ , గోపి రెడ్డి ,బాలు పాల్గొన్నట్లు తెలిపారు.