- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SRHలో ఆడటం వల్లే ఇండియా టీమ్‌లో చోటు దక్కింది.. నితీష్ కుమార్ రెడ్డి ఎమోషనల్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో సన్ రైజర్స్(sunrisers) జట్టులో సత్తా చాటిన యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy).. సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ యువ ప్లేయర్‌ను హైదరాబాద్(SRH) జట్టు వేలంలోకి వెళ్లకుండా రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే మెగా వేలంలోకి నితీష్ కుమార్ రెడ్డి వెళ్లి ఉంటే.. భారీ ధర పలికేవాడని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఇదే విషయంపై నితీష్ కుమార్ రెడ్డిని ఓ ఇంటర్వ్యూలో.. ప్రశ్నించగా.. ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తాను సన్ రైజర్స్ జట్టులో ఆడటం వల్లే నేనిప్పుడు ఇండియా జట్టు ఆడుతున్న.. డబ్బు మ్యాటర్ కాదు. బాగా ఆడితే.. డబ్బులు ఎప్పుడైన వస్తాయి.. నేను అప్పుడు సన్ రైజర్స్ జట్టుకు, ఇప్పుడు భారత జట్టుకు ఆడుతుంటే.. తెలుగు వాళ్ళు గర్విస్తారు. నేను ఒకవేళ వేరే జట్టుకు ఆడి ఉంటే.. మన అనే ఫీలింగ్ రాదంటూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అతన్ని తెలుగు రాష్ట్రాల అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.