- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Olympics: ఐదు గోల్డ్ మేడల్స్‌తో ప్రపంచ రికార్డు సృష్టించిన ప్లేయర్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలిపింక్స్ లో భారత్ వంటి కీలక దేశాలు పతకాలు సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికి కీలక మ్యాచుల్లో ఓటమి చెంది నిరాశతో ప్లేయర్లు వెనుదిరుగుతున్నారు. అలాంటిది క్యూబాకు చెందిన రెజ్లర్ మిజైల్ లోపెజ్ ఏకంగా వరుసగా ఒలింపిక్స్‌లో 5 గోల్డ్ మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. 41 సంవత్సరాల అతను పారిస్ ఒలిపిక్స్‌లోని పురుషుల గ్రీకో-రోమన్ 130 కేజీల విభాగంలో మంగళవారం రాత్రి గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే గతంలో ఆయన 2008, 2012, 2016, 2021 సంవత్సరాల్లో వరుసగా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. కాగా నిన్నటి మ్యాచ్ లో విజయం తర్వాత రెజ్లర్ మిజైల్ లోపెజ్ రిటైర్మెంట్ కూడా ప్రకటించారు.
Advertisement
Next Story