- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆసీస్ క్రికెటర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం.. అసలు ఏం జరిగిందంటే..?
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్‌లో భాగంగా సోమవారం విక్టోరియా, టాస్మానియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టోర్నీలో టాస్మానియా జట్టు తరఫున ఆడుతున్న ఆసీస్ క్రికెటర్, టాస్మానియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్‌పై వేటు పడింది. ఈ మ్యాచ్‌లో వేడ్ 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక బాల్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళగా.. డాట్ బాల్ అయినందుకు అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. బ్యాట్‌తో పిచ్‌ను బలంగా కొట్టాడు. ఇది క్రికెట్ ఆస్ట్రేలియాకు ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకుగానూ అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. అయితే ఈ తప్పును వేడ్ కూడా అంగీకరించటం గమనార్హం.
Advertisement
Next Story