6 ఉద్యోగాలు సాధించిన మిర్యాలగూడ యువకుడు

by Naveena |
6 ఉద్యోగాలు సాధించిన మిర్యాలగూడ యువకుడు
X

దిశ,మిర్యాలగూడ రూరల్:- ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈ రోజుల్లో ఒక ఏడాదిలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు ఓ యువకుడు. మిర్యాలగూడ మండలం, జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్ కు డీఎస్సీ ఫలితాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు(8th ర్యాంక్) తో పాటు.. SGT ఉద్యోగాలు సాధించారు. గతంలో గురుకుల JL(13th ర్యాంక్),PGT(8th Rank),TG TSPSC జూనియర్ లెక్చరర్(13th ర్యాంక్)ఉద్యోగాలు సాధించారు. ఒకే సంవత్సరంలో 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో.. వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story