- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vidudala-2: ఓటీటీలోకి ‘విడుదల-2’.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన డైరెక్టర్.. కానీ,
దిశ, సినిమా: విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వెట్రీమారన్ (vetreemaran) కాంబోలో వచ్చిన తాజా చిత్రం 'విడుదల-2' (Vidudala-2). బ్లాక్ బస్టర్ హిట్ 'విడుదల-1' (Vidudala-1) కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ శుక్రవారం విడదలై పాజిటివ్ టాక్ (Positive Talk) సొంతం చేసుకుంది. ఇందులో మంజు వారియర్ (Manju Warrior), సూరి (Suri) ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న హీరో విజయ్ సేతుపతి, డైరెక్టర్ వెట్రీమారన్ ఈ సినిమా ఓటీటీ వెర్షకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు.
‘‘విడుదల-2’ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ (Extended Version)ను ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నా. థియేటర్ వెర్షన్‌కు దాదాపు గంట నిడివి ఉన్న ఫుటేజ్‌ను యాడ్ చేసి ఓటీటీ (OTT)లో రిలీజ్ చేయనున్నాం. అయితే.. యూఎస్ వెర్షన్ ప్రింట్, మన ప్రింట్‌కు మధ్య రన్‌టైమ్ (Runtime) విషయంలో దాదాపు ఎనిమిది నిమిషాల వ్యత్యాసం ఉంది. చివరి నిమిషంలో మన ప్రింట్‌లో ఆ ఫుటేజ్ తొలిగించాల్సి వచ్చింది. విడుదల పార్ట్ 1,2 మొత్తం రన్ టైమ్ దాదాపు 8 గంటలు. థియేటర్ వెర్షన్‌కు అనుగుణంగా దానిని కట్ చేసి రిలీజ్ చేశాం’ అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ వెట్రిమారన్.