క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ..

by Vinod kumar |
క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జోడీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నీలో భారత జోడీ రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6–4, 1–6, 10–5 తేడాతో మార్సెలో మెలో (బ్రెజిల్‌)–అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) జంటను ఓడించింది.

Advertisement

Next Story