- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిన కేన్ విలియమ్సన్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో రికార్డు సృష్టించాడు. నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సెంచరితో మ్యాచును ఆదుకోవడమే కాకుండా.. ఫాలోఆన్ ఆడి మంచి టార్గెట్ కూడా ఇచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ 282 బంతుల్లో 132 పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ తరుఫున టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. కాగా కేన్ తన టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటి వరకు 7,787 చేశాడు. కాగా గతంలో 7,683 పరుగులతో రికార్డు నెలకొల్పిన రాస్ టేలర్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కేన్ విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు.
Next Story