- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్‌గా దివ్య
by Shamantha N |
X
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్ సత్తా చాటింది. టోర్నీలో మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది. గురువారం చివరాఖరి రౌండులో బెలోస్లావా( బల్గేరియా)ను ఆమె ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మరో భారత ప్లేయర్ రక్షిత రవి (7.5) మాత్రం కేవలం ఐదవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.చివరి రౌండ్లో మరియమ్ (అర్మేనియా) చేతిలో రక్షిత ఓటమి పాలైంది. మరియమ్ (9.5), అయాన్ (8.5) (అజర్ బైజాన్ ) రెండు , మూడో స్థానాలను దక్కించుకున్నారు. ఓపెన్ విభాగంలో నోజెర్ బెక్ (కజకిస్థాన్ 8.5) పాయింట్లతో టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆఖరి రౌండులో మమికోన్ (అర్మేనియా)పై అతను విజయం సాధించాడు.
Advertisement
Next Story