- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెయిల్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు..
by Vinod kumar |
X
న్యూఢిల్లీ: భారత వెయిల్ లిఫ్టర్లు ధనుష్ లాంగనాథన్, జ్యోష్న సబర్ ఐడబ్ల్యూఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో పురుషులు, మహిళల కేటగిరిల్లో తొలి రోజు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. మహిళల 40 కిలోల ఈవెంట్‌లో జ్యోష్న మొత్తం 115 కిలోల (స్నాచ్‌లో 53, క్లీన్ అండ్ జెర్క్‌లో 62కిలోలు) బరువెత్తింది. దీంతో ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఏడుగురు లిఫ్టర్లు పాల్గొన్న ఈ పోటీలో స్నాచ్ విభాగంలో జ్యోష్న రజత పతకానికి అర్హత సాధించింది.
కానీ, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఆమె ఆరో స్థానంలో నిలిచింది. ఇక పురుషుల విభాగానికొస్తే.. ధనుష్ 49 కిలోల కేటగిరిలో మొత్తం 200 కిలోల (88+112 కిలోలు) బరువెత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఫలిప్పినోస్ ప్రిన్స్ కె. డిలోస్ సాంటోస్, ఎరాన్ బొర్రెస్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులు ఈ యూత్ చాంపియన్‌షిప్‌కు అర్హులు.
Advertisement
Next Story