- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Donald Trump : మిషన్ ‘క్వాడ్’.. వచ్చే ఏడాది భారత్‌లో ట్రంప్ పర్యటన
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : మరోసారి అమెరికా అధ్యక్షుడి(US President)గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వచ్చే సంవత్సరం భారత్‌లో పర్యటించనున్నారు. 2025 సంవత్సరంలో ‘క్వాడ్’ కూటమి(Quad summit) ఐదో సదస్సుకు భారత్ (India) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కూటమిలో అమెరికా, భారత్‌లతో పాటు జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలు ఉన్నాయి.
2025 సంవత్సరం జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం ఆయన అధికారిక పర్యటనల షెడ్యూల్ ఖరారు కానుంది. ఈ ఏడాది సెప్టెంబరు 21న అమెరికాలోని డెలావర్ రాష్ట్రం వేదికగా క్వాడ్ కూటమి సదస్సు జరిగింది. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరయ్యారు.
Advertisement
Next Story