- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పరవాడ మండలంలో ప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ(Jawaharlal Nehru Pharmacy) రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(Rakshitha Drugs Private Limited)లో విషవాయువులు (Poisonous Gases) లీకయ్యాయి. దీంతో నలుగురు కార్మికులు అస్వస్థత గురయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాజువాకలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story