- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట.. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట.. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
by Sumithra |
X
దిశ, దేవరకద్ర/ముసాపేట్ : కాంగ్రెస్ ప్రభుత్వం విద్య , వైద్య రంగానికి పెద్దపీట వేసిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మూసాపేట మండలం జానంపేట గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ క్షతగాత్రులను వైద్యం కోసం తరలించేందుకు అంబులెన్స్ లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖ పై ఏకంగా 10 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మూసాపేట కాంగ్రెస్ నాయకులు, వైద్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story