- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తను హత్య చేసిన భార్య..
by Sumithra |
X
దిశ, లింగాల : కట్టుకున్న భర్తను భార్య గొడ్డలితో హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన మేకల రాముడు (40) ఆదివారం రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రిస్తున్నాడు. తాగుడుకు బానిసైన భర్త ప్రతి రోజు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడని సమాచారం. ఆదివారం రాత్రి భార్య ఎల్లమ్మ కూడా తాగిన మైకంతో ఉండడంతో భర్త నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి హతమార్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story