- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆసియా గేమ్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించిన భారత్
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్‌ల బృందం ఈ స్వర్ణం సాధించి దేశపు జెండాను సగర్వంగా ఎగురవేశారు. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఆదివారం తొలి రోజు భారత్‌కు ఐదు పతకాలు దక్కిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు రజతాలు, ఓ కాంస్యం.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
Advertisement
Next Story