- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ పరాజయం
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : దుబాయ్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో యుకీ బాంబ్రీ-రాబిన్ హాస్(నెదర్లాండ్స్) జోడీ సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో యుకీ బాంబ్రీ జోడీ 3-6, 6-7(2-7) తేడాతో 2వ సీడ్ అస్టిన్ క్రాజిసెక్(అమెరికా)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. ఐదు డబుల్ ఫౌల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి సెట్‌లో ప్రత్యర్థుల దూకుడు ముందు తేలిపోయిన యుకీ బాంబ్రీ జంట.. రెండో సెట్‌లో గట్టిపోటీనిచ్చింది. అయితే, టై బ్రేకర్‌లో నిరాశ తప్పలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ బోపన్న-ఎబ్డెన్ జోడీ క్వార్టర్స్‌లో వెనుదిరిగిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story