- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
L&T: విదేశాల్లో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను దక్కించుకున్న ఎల్ అండ్ టీ
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో(L&T) బుధవారం కీలక ప్రకటన చేసింది. తమ అనుబంధ సంస్థ పవర్ ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ (PT&D) కంపెనీ అధిక-వోల్టేజ్ స్థాయిలలో విద్యుత్ గ్రిడ్(Electricity Grids)లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మిడిల్ ఈస్ట్ కంట్రీ(Middle East Country)లలో, ఆఫ్రికా(Africa)లో కొత్త విద్యుత్ ప్రాజెక్టు(New project)లను దక్కించుకున్నామని ప్రకటించింది. ఇందులో భాగంగా కెన్యా(Kenya)లో కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్(National System Control Center)ను, సౌదీ అరేబియా(Saudi Arabia)లో హై- వోల్టేజ్ ట్రాన్స్ మిషన్ లైన్ల(Transmission lines)ను, ఖతార్(Qatar)లో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ల(Gas Insulated Substations)ను నిర్మించనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కాగా L&T మార్కెట్ విలువ 27 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంస్థకు ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ రంగాలలో బిజినెస్ లు ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ సంస్థ విస్తరించి ఉంది.