- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > Indiramma Committee : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇందిరమ్మ కమిటీ
Indiramma Committee : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇందిరమ్మ కమిటీ
X
దిశ, గోపాల్ పేట: మున్ననూరు గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ గైడ్లైన్స్ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీనీ( Indiramma Committee )రద్దు చేశారు. కమిటీని పునర్నిర్మానం చేయాలని ఎంపీడీవోకి ధర్మసమాజ్ పార్టీ మున్ననూర్ గ్రామ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది. కమిటీలో ST లకు స్థానం కల్పించకపోవడం..SC మహిళా గ్రామ సంఘం నుంచి ప్రాతినిధ్యం కల్పించకపోవడం,విద్యావంతులకు ,యువతకు స్థానం కల్పించకపోవడం, అంశాలను గుర్తు చేస్తూ.. గ్రామసభ నిర్వహించి గ్రామ ప్రజల సమక్షంలో కమిటీ పునర్నిర్మానం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు,మధు, హరీష్, మన్యం,నరేష్,నాగరాజు,పాల్గొన్నారు.
Advertisement
Next Story