- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > MP DK Aruna : మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ ను ప్రారంభించిన ఎంపీ
MP DK Aruna : మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ ను ప్రారంభించిన ఎంపీ
by Naveena |
X
దిశ,అడ్డాకుల/ మూసాపేట/: మండలం జానంపేట గ్రామంలో బుధవారం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ (MP DK Aruna ) ఆదర్శ గ్రామీణ ఆరోగ్య పరిశోధన విభాగం (మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్)ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ భాను, డాక్టర్ అర్లప్ప, ఎక్సక్యూటివ్ ఇంజనీర్ తార సింగ్ , మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్,నరసింహ, కొండారెడ్డి, బుచ్చిరెడ్డి, నరేష్, సుధాకర్,నాగరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story