- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
District Collectorn : మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తా
by Naveena |
X
దిశ,వనపర్తి : ప్రభుత్వ జేఎన్ టియు ఇంజనీరింగ్ కళాశాలలో మౌళిక వసతుల కల్పించేందు తన వంతు కృషి చేస్తానని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జే ఎన్.టి.యు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ అండ్ చీఫ్ ఇంజనీర్ వేంకటేశ్వర రెడ్డి తో..కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.వి.ఎస్.రాజు,వైస్ ప్రిన్సిపాల్ రామ్ నరేష్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లాలో 2022 లో ప్రారంభమైన జె.ఎన్.టి యు ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి వంద కోట్లు పరిపాలన ఉత్తర్వులు మంజూరు అయినప్పటికి.. నిధులు ఇంకా విడుదల కాలేదని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు.
Advertisement
Next Story