- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వుషు టోర్నీలో భారత్‌కు 8 పతకాలు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : రష్యాలో జరిగిన మాస్కో స్టార్స్ వుషు చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు 8 పతకాలు సాధించారు. అందులో ఐదు స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. రెండు రజతాలు, ఓ కాంస్య పతకం ఉన్నాయి. సాండా ఈవెంట్‌లో అండర్-60 జూనియర్ కేటగిరీలో అభిజిత్ బురగోహైన్, అండర్-52 జూనియర్ కేటగిరీలో భూమిక దేవిక, అన్సా చిస్తీ(52 కేజీలు), అయిరారీ చిస్తీ(56 కేజీలు), లాత్వాంగ్ కుమ్హువా(48 కేజీలు) బంగారు పతకాలు సాధించారు. అదే ఈవెంట్‌లో కైఫా షా(56 కేజీలు), తైజిక్వాన్ ఈవెంట్‌లో కర్ణజీత్ శర్మ రజత పతకాలు సాధించారు. చాన్‌క్వాన్ ఈవెంట్‌లో అంజుల్ నామ్‌డియో కాంస్యం గెలుచుకుంది.
Advertisement
Next Story